Telangana : భూ సమస్యల పరిష్కారానికి త్వరలో కొత్త చట్టం.. !
తెలంగాణలో భూ సమస్యల పరిష్కారానికి ప్రస్తుతం ఉన్న రికార్డ్ ఆఫ్ రైట్స్-2020 చట్టం ఉపయోగపడదని రేవంత్ సర్కార్ భావిస్తోంది. ఈ చట్టం స్థానంలో కొత్త చట్టాన్ని అమల్లోకి తీసుకురావాలని నిర్ణయానికి వచ్చింది. దీనిపై మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.