IPL: ఐపీఎల్ ఆయన వల్లే సాధ్యమయ్యింది.. లలిత్ మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
ఐపీఎల్ కార్యరూపం దాల్చడంలో శరద్ పవార్ పాత్ర ఎంతో ఉందని ఐపీఎల్ ఫౌండర్ లలిత్ మోదీ అన్నారు. ఈ ఆటను గ్లోబల్ ఐకాన్‌గా నిలిపిన ఆ నేతను మర్చిపోవద్దని చెప్పారు. ఐపీఎల్ రూపకల్పనలో శరద్ పవార్ కీలకంగా వ్యవహరించారని చెప్పారు.