Kumbh Mela 2025: ఇల్లీగల్ అఫైర్ కోసం భార్యను కుంభమేళా తీసుకెళ్లి.. పెద్ద ప్లానే
ఢిల్లీ వ్యక్తి భార్యను కుంభమేళా తీసుకెళ్లి హత్య చేశాడు. ఆమె తప్పిపోయిందని బంధువులను, పిల్లల్ని నమ్మించాలని చూశాడు. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భార్యను తొలగించుకోడానికి అశోక్ భార్య మీనాక్షీని ప్లాన్ చేసి చంపేశాడు. పోలీసుల విచారణలో విషయం బయటకొచ్చింది.