Hyderabad News : లులు మాల్ కోసం మా పొట్టకొడతారా? హైదరాబాద్ లో కూల్చివేతల టెన్షన్!
హైదరాబాద్ కూకట్ పల్లి పరిధిలోని లులు మాల్ సమీపంలో అధికారులు చేపట్టిన కూల్చివేతలపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సైతం అధికారులపై ఫైర్ అయ్యారు. వ్యాపారస్థులకు ప్రత్యామ్నాయం చూపకుండా ఇలా ఎలా చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Breaking : కూకట్ పల్లిలో భారీ అగ్ని ప్రమాదం..ఎగిసిపడుతున్న మంటలు!
కూకట్ పల్లిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. జాతీయ రహదారి పై కూలర్ల షాప్ లో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. భారీగా మంటలు ఎగిసిపడటంతో స్థానికులు భయాందోళనకు గురౌతున్నారు.
Rape Case : హైదరాబాద్ లో దారుణం.. వివాహితపై అత్యాచారం, హత్య!
హైదరాబాద్ నగరం నడి బొడ్డున మరో దారుణం జరిగింది. కామాంధుల చేతిలో మరో వివాహిత బలైంది. కూకట్పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ వర్క్‌షాప్ సెల్లార్లో గుర్తు తెలియని ఇద్దర వ్యక్తులు మహిళపై లైంగిక దాడి చేసి హతమార్చినట్లు పోలీసులు గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సివుంది.
Hyderabad: కూకట్‌పల్లిలో ట్రక్ బీభత్సం.. నడుచుకుంటూ వెళ్తున్న మహిళను ఢీకొట్టి
హైదరాబాద్ కూకట్‌పల్లిలో గ్రూడ్స్ ట్రక్ బీభత్సం సృష్టించింది. వసంత నగర్ రోడ్డుపై ఓ మూల మలుపులో అతివేగంగా వచ్చిన ఆటో అదుపుతప్పి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మహిళను ఢీ కొట్టింది. ఆమె చికిత్స పొందుతూ మరణించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
Hit and Run Case: తాగిన మత్తులో చేశా.. జూబ్లీహిల్స్ హిట్ అండ్ రన్ కేసు నిందితుడు అరెస్ట్!
జూబ్లీహిల్స్‌లో హిట్ అండ్ రన్ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని కూకట్‌పల్లికి చెందిన ద్వారంపూడి నాగ గా గుర్తించారు. మద్యం మత్తులో నాగ కారు డ్రైవ్ చేసి బైక్‌ను ఢీకొట్టినట్టుగా తెలుస్తోంది.
Hyderabad: ఆ దుర్మార్గులు చచ్చేదాకా జైలులోనే.. కూకట్పల్లి కోర్టు సంచలన తీర్పు
2018లో 8 నెలల గర్భిణిని అత్యంత దారుణంగా చంపి ఎనిమిది ముక్కలు చేసిన కేసులో నలుగురు నిందితులకు కూకట్పల్లి సెషన్స్ కోర్టు జీవిత ఖైదు విధించింది. 65 మంది సాక్షులను విచారించిన న్యాయస్థానం.. డీఎన్ఏ, ఇతర ఆధారాలతో తుది తీర్పు వెల్లడించింది.
Hyderabad Crime: కూకట్పల్లి సెలూన్ షాప్ లో మర్డర్.. ఆ గ్యాంగ్ పనేనా?
కూకట్పల్లి పీఎస్ పరిధిలోని పాపారాయుడునగర్‌లో దారుణ హత్య చోటుచేసుకుంది. హర్ష లుక్స్ సెలూన్ యజమాని అశోక్‌ని గుర్తుతెలియని దుండగులు హత్య చేశారు. సెలూన్‌లోని సీసీ కెమెరాలను సైతం ధ్వంసం చేసి దుండగులు పరారయ్యారు. ఈ హత్య బీహార్ గ్యాంగ్ పనేనంటూ నాయీ బ్రాహ్మణ సంఘాలు ఆరోపిస్తున్నాయి.
/rtv/media/media_files/2025/03/04/pkfgXZwYPmV4YjfnJodE.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/Hyderabad-.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/cooler-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/gang-rape.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-2024-01-27T184145.016-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/hit-n-run-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-56-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/A-salon-owner-was-brutally-murdered-in-Paparayudu-Nagar-Kukatpally-Hyderabad-jpg.webp)