Hyderabad : కూకట్ పల్లి(Kukatpally) లో భారీ అగ్ని ప్రమాదం(Fire Accident) జరిగింది. జాతీయ రహదారి పై కూలర్ల షాప్ లో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. భారీగా మంటలు ఎగిసిపడటంతో స్థానికులు భయాందోళనకు గురౌతున్నారు. మంటలు పక్కనే అనుకుని ఉన్న ట్రాఫిక్ పోలీస్ స్టేషన్(Traffic Police Station) ఆవరణలోని పలు ద్విచక్ర వాహనాలకు నిప్పంటుకోవడంతో పూర్తిగా వాహనాలు దగ్దమయ్యాయి.
పూర్తిగా చదవండి..Breaking : కూకట్ పల్లిలో భారీ అగ్ని ప్రమాదం..ఎగిసిపడుతున్న మంటలు!
కూకట్ పల్లిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. జాతీయ రహదారి పై కూలర్ల షాప్ లో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. భారీగా మంటలు ఎగిసిపడటంతో స్థానికులు భయాందోళనకు గురౌతున్నారు.
Translate this News: