పొంగులేటి చెప్పిన పొలిటికల్ బాంబ్ ఏంటి? కేసీఆర్, కేటీఆర్ అరెస్ట్ అవుతారా?
మరో ఒకటి రెండు రోజుల్లో పొలిటికల్ బాంబులు పేలుతాయంటూ మంత్రి పొంగులేటి చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. కాళేశ్వరం ప్రాజెక్టు, విద్యుతు కొనుగోళ్లలో అవకతవకలు, ఫోన్ ట్యాపింగ్ కేసులకు సంబంధించి కీలక నేతలు అరెస్ట్ లు ఉండొచ్చనే చర్చ సాగుతోంది.
Konda Surekha: మంత్రి కొండా సురేఖకు షాక్!
TG: మంత్రి కొండా సురేఖపై కోర్టు సీరియస్ అయింది. ఇంకెప్పుడూ కేటీఆర్‌పై అడ్గగోలు వ్యాఖ్యలు చేయొద్దని ఆదేశించింది. కేటీఆర్ దాఖలు చేసిన 100 కోట్ల పరువు నష్టం కేసులో కొండా సురేఖ వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయని మండిపడింది.
కేటీఆర్‌కు బిగ్ షాక్.. అట్రాసిటీ కేసు నమోదు !
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై అట్రాసిటీ కేసు పెట్టాలని కాంగ్రెస్ ప్రతినిధుల బృందం అడిషనల్ డీజీపీ మహేష్ భగవత్‌ను కలిసి ఫిర్యాదు చేసింది. ట్యాంక్‌బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహం చుట్టూ సుందరీకరణ కోసం కట్టిన గోడను బీఆర్ఎస్ నాయకులు కూల్చేశారని ఆరోపించారు.
నాంపల్లి స్పెషల్ కోర్టులో స్టేట్మెంట్ ఇచ్చిన కేటీఆర్.. ఏమన్నారంటే ?
నాంపల్లి స్పెషల్ కోర్టుకు కేటీఆర్ హాజరయ్యారు. జడ్జి ముందు ఆయన తన స్టేట్మెంట్ ఇచ్చారు. కొండా సురేఖ తనపై చేసిన వ్యాఖ్యల కాపీని సమర్పించారు. రాజకీ కక్షతోనే తనపై లేనిపోని ఆరోపణలు చేశారని.. ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరారు.
KTR: బండి సంజయ్‌కు కేటీఆర్ లీగల్ నోటీసులు
TG: కేంద్ర మంత్రి బండి సంజయ్ కు కేటీఆర్ షాక్ ఇచ్చారు. ఆయనకు కేటీఆర్ లీగల్ నోటీసులు పంపారు. తన పరువు నష్టం కల్గించేలా వ్యాఖ్యలు చేశారని.. వారం రోజుల్లోగా క్షమాపణలు చెప్పాలని నోటీసుల్లో పేర్కొన్నారు. కాగా దీనిపై బండి సంజయ్ ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాలి.