KTR: దేనితో కొట్టాలి రేవంత్.. కేటీఆర్ సంచలన ట్వీట్!
TG: రాష్ట్రంలో పది నెలల్లో రేవంత్ రెడ్డి సర్కార్ రూ.80,500 కోట్ల అప్పు చేసిందని అన్నారు కేటీఆర్. నాడు అప్పు తప్పు అన్నోళ్లని.. ఇప్పుడు దేనితో కొట్టాలి? అని చురకలు అంటించారు. ఎన్నికల హామీలు అమలు చేయకుండా ఇంత అప్పు ఎందుకు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.