తెలంగాణ తల్లా.. కాంగ్రెస్ తల్లా..? KTR | RTV
తెలంగాణ తల్లా.. కాంగ్రెస్ తల్లా..? KTR | Telangana's Ex minister KTR passess interesting comments about the current ruling congress govt as it inaugurates Telangana Talli's Statue | RTV
తెలంగాణ తల్లా.. కాంగ్రెస్ తల్లా..? KTR | Telangana's Ex minister KTR passess interesting comments about the current ruling congress govt as it inaugurates Telangana Talli's Statue | RTV
బీఆర్ఎస్ చేసిన తప్పులను బయటపెడితే కేసీఆర్ ను మించి కేటీఆర్ బూతులు మాట్లాడుతున్నారని మంత్రి కొండా సురేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు. కవిత, కేటీఆర్, బీఆర్ఎస్ నాయకులు చేసిన తప్పులను బయటపెడితే తలలు ఎక్కడపెట్టుకుంటారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
కేసీఆర్ పై కోపంతో తెలంగాణ తల్లి రూపాన్ని మారుస్తున్నారంటూ సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్ అయ్యారు. మూర్తీభవించిన స్త్రీగా తెలంగాణ తల్లిని కేసీఆర్ రూపొందించారన్నారు. కేసీఆర్ చేసిన అద్భుతమైన పనుల గురించి రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు.
TG: కేటీఆర్ చేసిన ట్వీట్ వైరల్గా మారింది. తాను రీఫ్రెష్ కావాలనుకుంటున్నానని.. అందుకే కొన్ని రోజులు రాజకీయాలకు, పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. రాజకీయ ప్రత్యర్థులు తనను మర్చిపోరని ఆశిస్తున్నట్లు ట్వీట్ చేశారు.