తెలంగాణ KTR Arrest: బిగుస్తున్న ఉచ్చు.. ఏ క్షణమైన కేటీఆర్ అరెస్ట్! లగచర్ల ఘటనలో కేటీఆర్ మెడకు ఉచ్చు బిగుస్తోంది. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి రిమాండ్ రిపోర్టులో బయటపెట్టిన విషయాల ప్రకారం కేటీఆర్ ఏ క్షణమైన అరెస్ట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ కేసులో గవర్నర్, ఇతరుల పర్మిషన్ అవసరం లేకపోవడంతో ఉత్కంఠ నెలకొంది. By srinivas 13 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ KTR ఆదేశాలతోనే కలెక్టర్‌పై దాడి!.. రిమాండ్ రిపోర్టులో షాకింగ్ విషయాలు! కేటీఆర్, బీఆర్ఎస్ ముఖ్య నేతల ఆదేశాలతోనే లగచర్లలో అధికారులపై దాడి జరిగినట్లు పట్నం నరేందర్ రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రతిష్ఠను దిగజార్చాలనే కుట్ర పన్నారని.. సురేశ్‌కు తరచూ ఫోన్ చేసినట్లు ఒప్పుకున్నట్లు రిపోర్టులో నమోదు చేశారు. By Seetha Ram 13 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ KTR: కేటీఆర్ పరువునష్టం కేసు విచారణ వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే! మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవల పరువు నష్టం దావా వేశారు. ఈ కేసు విచారణను ఇటీవల నాంపల్లి ప్రత్యేక కోర్టు నవంబర్ 13కు వాయిదా వేసింది. ఇందులో భాగంగానే ఇవాళ విచారణ చేపట్టిన కోర్టు ఈ నెల 20కి వాయిదా వేసింది. By Seetha Ram 13 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ BIG BREAKING: కేటీఆర్ అరెస్టుకు డేట్ ఫిక్స్! బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ అరెస్టుకు డేట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. గవర్నర్ అనుమతి రాగానే కేటీఆర్ అరెస్టు చేస్తారనే ప్రచారం జరుగుతోంది. దీనిపై అమిత్ షాతో చర్చించేందుకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఢిల్లీకి వెళ్లరనే ప్రచారంతో ఉత్కంఠ నెలకొంది By srinivas 13 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ ‘ఫార్మా విలేజ్ పేరిట రేవంత్ రియల్ ఎస్టేట్ దందా.. తరలిరండి కామ్రేడ్స్’ లగచర్లలో కలెక్టర్, అధికారులపై దాడి కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేయడంపై కేటీఆర్ ఫైర్ అయ్యారు. నరేందర్ రెడ్డిని పోలీసులు మఫ్టీలో వచ్చి అరెస్టు చేయడం దారుణమని అన్నారు. పోలీసులు రేవంత్ సైన్యంలా పని చేస్తున్నారన్నారు. By Seetha Ram 13 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ అమిత్ షాతో గవర్నర్ భేటీ.. కేటీఆర్ అరెస్ట్ పై కీలక నిర్ణయం? తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఢిల్లీ పర్యటన తెలంగాణ పాలిటిక్స్ లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. కేటీఆర్ ఫార్ములా-ఈ రేసు వ్యవహారంపై ఆయన కేంద్ర హోంమంత్రితో చర్చించే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతోంది. By Nikhil 13 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ KTR: మాజీ ఎమ్మెల్యే అరెస్ట్.. కేటీఆర్ సంచలనం! TG: పట్నం నరేందర్ అరెస్ట్‌ను కేటీఆర్ ఖండించారు. ప్రజల తరఫున పోరాటం చేస్తున్న బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను అక్రమ కేసులు, అరెస్ట్‌లతో భయపెట్టాలని చూస్తే అది మూర్ఖపు చర్యే అవుతుందన్నారు. ఎంత అణిచి వేసే ప్రయత్నం చేస్తే అంత పోరాటం చేస్తామన్నారు. By V.J Reddy 13 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app BJP మౌనం వెనుక కారణం ఏంటి..! | KTR Delhi Tour | BJP | RTV BJP మౌనం వెనుక కారణం ఏంటి..! | KTR Delhi Tour | BJP | Several Doubts prevail as BJP does not come out with its reaction about Amruth Scheme | RTV By RTV Shorts 13 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society కేటీఆర్ పదవి గోవిందా... ! | KTR Arrest Latest Updates | BRS vs Congress | RTV By RTV 13 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn