🔴 KTR Arrest Live Updates: నేడే కేటీఆర్ అరెస్ట్.. లైవ్ అప్డేట్స్!
ఈ-ఫార్ముల రేసుకు సంబంధించి ఏసీబీ కేసు నమోదు కావడంతో కేటీఆర్ ను ఈ రోజు అరెస్ట్ చేసే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ భవన్ వద్ద భారీగా పోలీసులు, బీఆర్ఎస్ శ్రేణులు మోహరించడంతో యుద్ధ వాతావరణం నెలకొంది. లైవ్ అప్డేట్స్ ఇక్కడ చూడండి.
కేసీఆర్ సంచలన నిర్ణయం.. కేటీఆర్ అరెస్ట్ అయితే బీఆర్ఎస్ పగ్గాలు ఎవరికి?
కేటీఆర్ అరెస్ట్ తర్వాత పార్టీ పగ్గాలు ఎవరందుకోబోతున్నారనేది బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. కవిత, హరీష్‌రావు లీడ్‌లో కనిపిస్తుండగా కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. కవితకే బాధ్యతలు అప్పగిస్తారని సమాచారం.
FIR లో షాకింగ్ నిజాలు | KTR Arrest | RTV
FIR లో షాకింగ్ నిజాలు | KTR Arrest | The FIR that has been filed on the arrest of BRS Leader KTR reveals nteresting facts about the scam that is alleged to have taken place by KTR | RTV
తెలంగాణ భవన్ వద్ద హైటెన్షన్.. మరికొద్ది సేపట్లో కేటీఆర్ అరెస్ట్?
ఫార్ములా-ఈ రేసు వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను నేడు అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భారీగా పోలీసులు తెలంగాణ భవన్ వద్ద మోహరిస్తున్నారు. మరో వైపు ఈ కేసు విషయంలో నేడు కేటీఆర్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది.
KTR Arrest Latest News | ఈ రోజు నైట్ కే కేటీఆర్ అరెస్ట్! | High Tension At Telangana Bhavan | RTV
BIG BREAKING: కేటీఆర్ పై ఏసీబీ కేసు.. ఏ క్షణమైనా అరెస్ట్?
ఫార్ములా ఈ-కారు రేస్ వ్యవహారంలో కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేసింది. A1గా కేటీఆర్, A2గా అర్వింద్ కుమార్, A3గా బీఎల్ఎన్ రెడ్డిని ఈ కేసులో నిందితులుగా ఏసీబీ పేర్కొంది. 4 సెక్షన్ల కింద నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.
కేసీఆర్, కేటీఆర్ లను అరెస్టు పై పబ్లిక్ రియాక్షన్ |Public Reaction On KCR And KTR Arrest Issue | RTV
BIG BREAKING: నేడే కేటీఆర్ అరెస్ట్..?
ఫార్ములా- ఈ కార్ రేసు వ్యవహారంలో కేటీఆర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు గవర్నర్ ఆమోదం లభించింది. దీంతో నేడు కేటీఆర్ ఏ క్షణమైన అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే గనుక జరిగితే తెలంగాణ రాజకీయాల్లో కీలక మలుపు తిరగబోతోంది.