KCR: సీఎం రేవంత్ దూకుడు.. కేసీఆర్ కీలక నిర్ణయం
సీఎం రేవంత్‌రెడ్డికి ప్రాజెక్టులపై అవగాహన లేదని కేసీఆర్ అన్నారు. ప్రాజెక్టులు కేఆర్ఎంబీకి అప్పగిస్తే జరిగే నష్టం కూడా వాళ్లకు తెలియదని పేర్కొన్నారు. కేంద్రం నుంచి తెలంగాణ సాగునీటి హక్కులను కాపాడునేందుకు ఈనెల 13న నల్గొండలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్టు కేసీఆర్ ప్రకటించారు.