KCR: టార్గెట్ రేవంత్.. మరికాసేపట్లో కేసీఆర్ బహిరంగ సభ
అధికారం కోల్పోయిన తరువాత తొలిసారి బహిరంగ సభ నిర్వహిస్తోంది బీఆర్ఎస్. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా కోరుతూ చలో నల్గొండ పేరుతో బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ఈ సభలో మాజీ సీఎం కేసీఆర్ మాట్లాడనున్నారు. ఎన్నికల ఫలితాల తరువాత కేసీఆర్ ప్రజల ముందుకు రావడం ఇదే మొదటి సారి.