NTR District : ఎన్‌టిఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం దగ్గర కృష్ణా నది(Krishna River) లో ఘోర ప్రమాదం(Boat Accident) తప్పింది. 25 మంది ప్రయాణికులతో వెళ్తున్న లాంచీ ఇసుక దిబ్బలు తగలడంతో నది మధ్యలో నిలిచిపోయింది. రాయపూడి నుంచి బయలు దేరిన లాంచీలో ఎంపి నందిగం సురేష్(Nandigam Suresh) బందువులు ఉన్నట్లు సమాచారం.
పూర్తిగా చదవండి..Krishna River : కృష్ణా నదిలో పడవ ప్రమాదం.. ఆ ఎంపీతోపాటు 25 మంది ప్రయాణికులు..!
కృష్ణా నదిలో ఘోర ప్రమాదం తప్పింది. 25 మంది ప్రయాణికులతో రాయపూడి నుంచి బయలుదేరిన లాంచీ ఇబ్రహీంపట్నం దగ్గర ఇసుక దిబ్బలు తగలడంతో నది మధ్యలో నిలిచిపోయింది. అప్రమత్తమైన పోలీసులు అందరినీ రక్షించారు.
Translate this News: