Revanth Vs Surekha: సీఎం రేవంత్ రెడ్డిపై పొగడ్తల వర్షం.. బిగ్ ట్విస్ట్ ఇచ్చిన కొండా సురేఖ!-VIDEO
బీసీలను రెడ్లు తొక్కేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసిన సురేఖ.. నేడు సీఎం రేవంత్ ను ఆకాశానికి ఎత్తేశారు. బీసీలకు ఇచ్చిన హామీ మేరకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి చిత్తశుద్ధితో ఉన్నారని కొనియాడారు.