Mogali Rekulu: నాకు 'మొగలిరేకులు' కష్టాలు.. స్టేజీ మీదే మంత్రి కోమటిరెడ్డి ఆవేదన.. వీడియో వైరల్!
''మొగలి రేకులు'' సీరియల్ వస్తున్నప్పుడు ఇంట్లో నాకు టీ ఇవ్వడానికి కూడా ఎవరూ ఉండేవారు కాదు'' అంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.