కేటీఆర్ కు మాతో పోల్చుకునే అర్హత లేదు.. భట్టి సంచలన కామెంట్స్!
కేటీఆర్ కు తమతో పోల్చుకునే అర్హత లేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. కేసీఆర్ లేకుంటే కేటీఆర్ ఎమ్మెల్యే కూడా అయ్యేవాడు కాదంటూ సెటైర్స్ వేశారు. పదేళ్లలో బీఆర్ఎస్ చేయని పనులు తాము ఏడాదిలో చేసి చూపించామని చెప్పారు.
TG News: కేటీఆర్ కు తమతో పోల్చుకునే అర్హత లేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. కేసీఆర్ లేకుంటే కేటీఆర్ ఎమ్మెల్యే కూడా అయ్యేవాడు కాదంటూ సెటైర్స్ వేశారు. పదేళ్లలో బీఆర్ఎస్ చేయని పనులు తాము ఏడాదిలో చేసి చూపించామని చెప్పారు.
సన్నిహితులను తీసుకెళ్లి ప్రాజెక్టును చూపించాలి..
బ్రాహ్మణవెల్లం ప్రాజెక్టు కోసం కోమటి రెడ్డి 2004 నుంచి పొరడుతున్నారు. ఇపుడు నిధులు ఇచ్చి పూర్తి చేసినం. వెంకన్న జన్మ ధన్యం అయింది. హైదరాబాద్ లో ఉన్న ఆయన సన్నిహితులను తీసుకెళ్లి ప్రాజెక్టును చూపించాలి. వైఎస్ ఆర్ తో కోట్లాడి కోమటిరెడ్డి ప్రాజెక్టు మంజూరు చేపించుకున్నారు. నల్గొండ జిల్లా కూడా గోదావరి తరహాలో నీళ్లు పారబోతున్నాయి. భూమి ధరలు భారీగా పెరగబోతున్నాయి. మాకు తలా ఒక ఎకరం ఇవ్వవా అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని అడిగానని చెప్పారు.
ఇక ప్రభుత్వ పాఠశాలలు, హాస్టల్స్ పిల్లలకు డైట్ చార్జీలు పెంచి గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. ఇప్పటినుంచి నెలలో ఒక రోజు వసతి గృహాలకు వెళ్తామని భట్టి విక్రమార్క తెలిపారు. సీఎంతో పాటు సభ్యులందరూ వసతి గృహాలను పరిశీలిస్తారని చెప్పారు. డిసెంబర్ నెల నుంచే హాస్టళ్లలో పర్యటించి విద్యార్థులతో కలిసి భోజనం చేస్తామని చెప్పారు. వసతి గృహాల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని వసతులు కల్పిస్తామన్నారు. ఇందుకోసం రూ.5వేల కోట్లు కేటాయించినట్లు తెలిపారు. గత పదేళ్లలో డైట్ ఛార్జీలు పెంచలేదంటూ విమర్శలు గుప్పించారు.

ఇది కూడా చదవండి: Ram Charan : మెగాహీరో కోసం వస్తున్న రామ్ చరణ్..!