IPL 2025 రిటెన్షన్ లిస్ట్ రిలీజ్.. ఏ ఫ్రాంచైజీకి ఎవరంటే?
ఐపీఎల్ 2025 సీజన్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. నవంబర్ రెండు లేదా మూడో వారంలో ఐపీఎల్ మెగా వేలం జరగనుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ రిటెన్షన్ లిస్ట్ రిలీజ్ అయింది.
ఐపీఎల్ 2025 సీజన్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. నవంబర్ రెండు లేదా మూడో వారంలో ఐపీఎల్ మెగా వేలం జరగనుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ రిటెన్షన్ లిస్ట్ రిలీజ్ అయింది.
కోహ్లీ,రోహిత్ శర్మల పై శ్రీలంక కోచ్ జయసూర్య ప్రశంసల వర్షం కురిపించారు. ప్రపంచంలో ఏ క్రికెట్ ఆటగాడైన వీరిద్దరి తర్వాతనే అంటూ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం క్రికెట్ ను ఈ జోడీ ఏలుతుందని జయసూర్య కొనియాడాడు. టీ20, వన్డే సిరీస్ ప్రారంభం ముందు జయసూర్య కామెంట్స్ ఆసక్తిగా మారాయి.
స్టార్‌బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లికి చెందిన వన్8 కమ్యూన్ పబ్‌పై బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ పబ్‌తో పాటు మరికొన్ని పబ్‌లు నిర్ణీత సమయం దాటిన తర్వాత కూడా కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు ఫిర్యాదు రావడంతో వాటిపై కేసు నమోదైంది.
టీ20, వన్డే ప్రపంచకప్ గెలవటంలో ముఖ్యపాత్ర పోషించిన కోహ్లీ టెస్టు ఛాంపియన్‌షిప్‌లోనూ సత్తా చాటి ట్రోఫీ సాధించాలని ద్రవిడ్ ఆకాంక్షించాడు.టీ20 వరల్డ్ కప్ ఫైనల్ అనంతరం డ్రెస్సింగ్ రూంలో జరిగిన ఈ సంభాషణ ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో వైరలవుతోంది.
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో టీమ్ ఇండియా ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది.
టీమిండియా స్టార్ బ్యాటర్లు కోహ్లీ, రోహిత్ శర్మ వికెట్లు తీయడంతో నేత్రావల్కర్ పేరు ఒక్కసారిగా మారుమోగింది.నేత్రా అమెరికాలోని ఒరాకిల్ ఏఐ ఇంజినీర్‌గా చేస్తున్నాడు. ప్రస్తుతం అతను వర్క్ ఫ్రం హోం చేస్తుండడంతో పలువురు టెకీలు అతనికి జీతం పెంచడంతో పాటు వర్క్ ఫ్రం హోం తీసేయాలని కోరుతున్నారు.
కోహ్లీ స్ట్రైక్‌రేట్‌పై విమర్శలు వస్తున్న నేపథ్యంలో మాజీ కోచ్ టామ్ మూడీ కీలక వ్యాఖ్యలు చేశారు. 'కోహ్లీని చాలామంది తప్పుగా అంచనా వేస్తున్నారు. ఓవర్‌కు కనీసం 9 నుంచి 11 పరుగులు అనుభవం, సత్తా అతని సొంతం. మంచి ప్రదర్శనను తప్పకుండా చూస్తాం' అన్నాడు.
ఐపీఎల్లో కొందరు కుర్రాళ్లు ఇప్పటికే లైమ్‌లైట్‌లోకి వచ్చారు. ఐపీఎల్ తర్వాత ప్రారంభమయ్యే టీ20 వరల్డ్ కప్ సెలక్షన్స్‌లో వీరికి ప్రాధాన్యం దక్కవచ్చు. అయితే ఈ 38 ఏళ్ల ఆటగాడి దెబ్బకి లెక్కలన్నీ మారిపోయాయి.. పాపం, ఆ ఐదుగురి కుర్రాళ్ల ఆశలు గల్లంతేనా?
బెంగళూరు - కోల్‌కతా జట్ల మధ్య నేడు మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ కోసం అందరూ ఎదురుచూస్తున్న వేళ నెట్టింట విరాట్-గంభీర్ల కాంట్రవర్సీ మరోసారి తెరపైకి వచ్చింది. ఇక ఇదే ఆర్సీబీ ప్లేయర్ దినేశ్ కార్తిక్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇంతకీ అతడు ఏమన్నాడంటే ?