Monty Panesar: కోహ్లీ ఉంటే ఇంగ్లాండ్ కు ఆ భయముండేది.. మాజీ స్పిన్నర్
తొలి టెస్టులో భారత ఓటమి, ఇంగ్లాండ్ గెలుపుపై మాజీ స్పిన్నర్ మాంటీ పనేషన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. 'ఇంగ్లాండ్ గెలుస్తుందని ఎవరూ ఊహించలేదు. మాకు ప్రపంచకప్ గెలిచినట్లు అనిపిస్తోంది. కోహ్లీ ఉంటే మా జట్టుపై తనదైన శైలిలో ఒత్తిడి పెంచేవాడు'అన్నారు.