IPL 2025 రిటెన్షన్ లిస్ట్ రిలీజ్.. ఏ ఫ్రాంచైజీకి ఎవరంటే? ఐపీఎల్ 2025 సీజన్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. నవంబర్ రెండు లేదా మూడో వారంలో ఐపీఎల్ మెగా వేలం జరగనుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ రిటెన్షన్ లిస్ట్ రిలీజ్ అయింది. By Seetha Ram 31 Oct 2024 in స్పోర్ట్స్ Latest News In Telugu New Update షేర్ చేయండి ఐపీఎల్ 2025 సీజన్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. నవంబర్ రెండు లేదా మూడో వారంలో ఐపీఎల్ మెగా వేలం జరగనుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ రిటెన్షన్ లిస్ట్‌పై అందరిలోనూ ఉత్కంఠ మొదలైంది. ఏ ఫ్రాంచైజీ ఏ క్రికెటర్‌ను తమ వద్ద అంటిపెట్టుకుంటుంది.. మెగా వేలానికి ఏ ఆటగాడు వస్తాడు అనేది తేలిపోయింది. ఆర్సీబీ కోహ్లీని రిటైన్ చేసుకుంది.. అలాగే సీఎస్కే ధోనీని, ముంబై రోహిత్‌ను రిటైన్ చేసుకుంది. ఇంకా కొన్ని ఫ్రాంచైజీలు తమ రిటైన్ ఆటగాళ్ల పేర్ల లిస్ట్‌ను రిలీజ్ చేశాయి. ఇది కూడా చదవండి: కోహ్లీకి కెప్టెన్ బాధ్యతలు.. గెలుపే లక్ష్యంగా కోచ్ కీలక నిర్ణయం ముంబయి ఇండియన్స్ జస్‌ప్రీత్ బుమ్రా (రూ.18 కోట్లు) రోహిత్ శర్మ (రూ.16.30 కోట్లు)హార్దిక్ పాండ్య (రూ.16.35 కోట్లు)సూర్యకుమార్ యాదవ్ (రూ.16.35 కోట్లు)తిలక్ వర్మ (రూ.8 కోట్లు) ఇది కూడా చదవండి: ఇంగ్లండ్ కెప్టెన్ ఇంట్లో దోపిడీ.. మెడల్ ఇవ్వాలంటూ రిక్వెస్ట్ పోస్ట్! చెన్నై సూపర్ కింగ్స్ రుతురాజ్ గైక్వాడ్ (రూ.18 కోట్లు)మతిశ పతిరన (రూ.13 కోట్లు)శివమ్ దూబె (రూ.12 కోట్లు)రవీంద్ర జడేజా (రూ.18 కోట్లు)మహేంద్రసింగ్ ధోనీ (రూ.4 కోట్లు) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇది కూడా చదవండి: దీపావళికి ఇల్లంతా దీపాలు.. ఎందుకో తెలుసా? అసలు కథ ఏంటి? విరాట్ కోహ్లీ (రూ.21 కోట్లు)రజత్ పటిదార్ (రూ.11 కోట్లు)యశ్ దయాళ్ (రూ.5 కోట్లు) సన్‌రైజర్స్ హైదరాబాద్ హెన్రిచ్ క్లాసెన్ (రూ.23 కోట్లు)పాట్ కమిన్స్ (రూ.18 కోట్లు) అభిషేక్ శర్మ (రూ.14 కోట్లు)నితీశ్ రెడ్డి (రూ.6 కోట్లు)ట్రావిస్ హెడ్ (రూ.14 కోట్లు) రాజస్థాన్ రాయల్స్ ఇది కూడా చదవండి: దీపావళి రోజున ఈ మూడు వస్తువులను ఖచ్చితంగా కొనండి సంజు శాంసన్ (రూ.18 కోట్లు)యశస్వి జైస్వాల్ (రూ.18 కోట్లు) రియాన్ పరాగ్ (రూ.14 కోట్లు) ధ్రువ్ జురెల్ (రూ.14 కోట్లు) హెట్‌మయర్ (రూ.11 కోట్లు) సందీప్ శర్మ (రూ.4 కోట్లు) #kohli #dhoni #ipl-2025 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి