Champions Trophy 2025: డ్రెస్సింగ్ రూంలో టెన్షన్ టెన్షన్.. నేను నవ్వుకున్నా: హార్దిక్ పాండ్య
ఆస్ట్రేలియాతో సెమీస్ అనంతరం హార్ధిక్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. బ్యాటింగ్‌కు వెళ్లేటప్పుడు తనలో తాను కాస్త నవ్వుకున్నట్లు తెలిపాడు. వరుసగా రెండు సిక్స్‌లు కొడతానని అనుకోలేదన్నాడు. డ్రెస్సింగ్ రూంలో టెన్షన్‌గా ఉంటుందని తనకు తెలుసని పేర్కొన్నాడు.