RAHUL: ఈ సిరీస్లో రాహుల్ వికెట్ కీపర్గా ఆడటం లేదు.. ద్రవిడ్
ఇంగ్లాండ్ తో జరగనున్న టెస్టు సిరీస్లో కేఎల్ రాహుల్ వికెట్ కీపర్ గా ఆడటం లేదని భారత కోచ్ రాహుల్ ద్రవిడ్ స్పష్టం చేశాడు. వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ కోసం కెఎస్ భరత్, ధృవ్ జురెల్ లను పరిగణలోకి తీసుకున్నట్లు తెలిపారు.