Kishkindhapuri Review: సస్పెన్స్ తో చంపేశాడు భయ్యా.. లాస్ట్ మినిట్ ట్విస్ట్ నెక్స్ట్ లెవెల్.. 'కిష్కిందపురి' ఫస్ట్ రివ్యూ ఇదే!
నిన్న రాత్రి హైదరాబ్స్ లోని AAA ముల్టీప్లెక్స్ లో కిష్కిందపురి ప్రీమియర్ షో ప్రదర్శించగా.. సినిమాకు పాజిటివ్ టాక్ వినిపించింది. ఇది బెల్లంకొండ శ్రీనివాస్ కెరీర్లో మంచి హిట్ అవుతుందని చెబుతున్నారు.