SocietyTelangana BJP Chief Ramachandra Rao | ఒక దెబ్బకు మూడు పిట్టలు..! | Bandi Sanjay | RTV By RTV 30 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
SocietyCharminar Fire Acident Updates | చార్మినార్‌లో 20 మంది | Hyderabad | Old City | Meer Chowk | RTV By RTV 18 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణకిషన్ రెడ్డి కాదు.. కిస్మత్ రెడ్డి.. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సెటైర్లు-VIDEO కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. ఓ కిస్మత్ రెడ్డి అని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సెటైర్లు వేశారు. కేంద్రమంత్రిగా రాష్ట్రానికి ఏం చేశాడో చెప్పాలన్నారు. HCU భూముల్లో పారిశ్రామిక ప్రగతి, అభివృద్ధి జరిగితే యువతకు ఉద్యోగావకాశాలు లభిస్తాయన్నారు. By Nikhil 18 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణHCU భూముల వ్యవహారం.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక ప్రకటన! హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి వీడియోల విషయంలో తనపై కేసు పెట్టుకుంటే పెట్టుకోవచ్చని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమకు బలం ఉందన్నారు. ఎంఐఎంను కంట్రోల్ చేస్తామన్నారు. By Nikhil 15 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణGachibowli land dispute : కేటీఆర్, కిషన్‌రెడ్డిలకు బిగ్ షాక్.. త్వరలో విచారణకు! కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై తప్పుడు, మార్ఫింగ్ చేసిన వీడియోలు క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశారంటూ బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్‌కు గచ్చిబౌలి పోలీసులు నోటీసులు అందించారు. ఏఐ ఉపయోగించి తప్పుడు పోస్టులు పెట్టారని నోటీసుల్లో పేర్కొన్నారు. By Krishna 07 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణనువ్వేం చేయలేవు.. నీ అయ్య తరం కాదు.. కిషన్ రెడ్డిపై భగ్గుమన్న రాజాసింగ్! కిషన్ రెడ్డి టార్గెట్ గా MLA రాజాసింగ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. MLC అభ్యర్థిగా గౌతమ్ రావును ప్రకటించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తనకు పోటీగా అంబర్పేట్ నుంచి శోభాయాత్ర చేస్తున్నారన్నారు. మీ అయ్య ప్రయత్నం చేసినా తన యాత్రకు వచ్చే భక్తులను ఆపలేరన్నారు. By Nikhil 04 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్Delimitation: డీలిమిటేషన్ వల్ల సీట్లు తగ్గుతాయా ? కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు డీలిమిటేషన్ వివాదంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజనపై ఇంకా కొత్త విధానం రాలేదని అన్నారు. డీలిమిటేషన్ వల్ల సీట్లు దక్షిణాది రాష్ట్రాలకు సీట్లు తగ్గుతాయనేది దుష్ర్పచారం మాత్రమేనని స్పష్టం చేశారు. By B Aravind 15 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణKishan reddy: సీఎం రేవంత్ మానసిక క్షోభకు గురిచేస్తున్నారు.. కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు! ఉద్యోగులు, ఉపాధ్యాయులను సీఎం రేవంత్ మానసికక్షోభకు గురిచేస్తున్నాడని కిషన్ రెడ్డి అన్నారు. బకాయిలు చెల్లించకుండా కాలేజీ యాజమాన్యాలను బిచ్చమెత్తుకునే దుస్థితికి తీసుకొచ్చారని మండిపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన అసంతృప్తిగా ఉందన్నారు. By srinivas 24 Feb 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణCM Revanth: కిషన్ రెడ్డి, కేసీఆర్... ప్లేస్ మీరు చెప్పినా సరే.. నన్ను చెప్పమన్నా సరే.. రేవంత్ సంచలన సవాల్! పన్నెండేళ్ల మోదీ పాలనపై, పదేళ్ల బీఆర్ఎస్ పాలనపై, 12 నెలల కాంగ్రెస్ పాలనపై చర్చకు సిద్ధమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. BJP నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఎవరొస్తారో రండి.. BRS నుంచి KCR లేదా ఆయన కొడుకు, అల్లుడిని ఎవరిని పంపించినా పర్వాలేదన్నారు. By Nikhil 21 Feb 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn