మధ్యాహ్నం 3 గంటలకే చీకటి పడే ఊరు..ట్విస్టులతో సాగిన 'క' ట్రైలర్
కిరణ్ అబ్బవరం 'క' మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ సస్పెన్స్ ఎలివెంట్స్ తో సాగుతూ సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెంచేసింది. యాక్షన్ సీన్స్ లో కిరణ్ అబ్బవరం అదరగొట్టేశాడు. బీజియం ట్రైలర్ ను నెక్స్ట్ లెవెల్ లో ఎలివేట్ చేసింది.