PM Modi Cabinet: మోదీ మంత్రివర్గంలో అత్యంత పిన్న వయస్కులు వీళ్లే..
మోదీ మంత్రివర్గంలో ఏపీకి చెందిన టీడీపీ ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు అత్యంత పిన్న వయస్కుడిగా(36) నిలిచారు. ఆతర్వాత అత్యంత పిన్న వయస్కులుగా మహారాష్ట్ర బీజేపీ నేత రక్షా నిఖిల్ ఖడ్సే (37), లోక్‌జన్‌శక్తి పార్టీ ఎంపీ చిరాగ్ పాస్వాన్ (41) ఉన్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Telugu-Central-Ministers-.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-10T073159.035.jpg)