ఇంటర్నేషనల్ Russia - North Korea : ఉత్తర కొరియాకు మేకలిచ్చిన రష్యా... ఎందుకో తెలుసా! రష్యా, ఉత్తర కొరియా దేశాల మధ్య స్నేహం గత కొంతకాలంగా బలపడుతోంది. ఈ క్రమంలోనే రష్యా తన మిత్ర దేశానికి వందలసంఖ్యలో మేకలను బహుమతిగా పంపింది.దీని వల్ల అక్కడ కొంతమేర పాల కొరత తగ్గుతుందని రష్యా చెప్పింది. By Bhavana 14 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ North Korea: కష్టాల్లో ఉత్తర కొరియా.. సాయం చేస్తామన్న దక్షిణ కొరియా ఉత్తర కొరియాలో గత కొన్నిరోజులుగా భారీ వర్షాలు కురుస్తుండంతో వరదలు పోటెత్తాయి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో బాధితులను ఆదుకునేందుకు సహాయ సామగ్రిని అందజేస్తామని ప్రకటన చేసింది. అయితే దీనిపై ఇంకా కిమ్ ప్రభుత్వం స్పందించలేదు. By B Aravind 01 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ North Korea: యుద్ధం వస్తే శత్రువులను పూర్తిగా నాశనం చేస్తాం: ఉత్తర కొరియా ఒకవేళ యుద్ధం వస్తే అధినేత ఆదేశాలతో శుత్రువులను వినాశనం చేస్తామని తాజాగా ఉత్తర కొరియా ప్రకటించింది. కొరియన్ యుద్ధ విరమణ వార్షికోత్సవం సందర్భంగా జరిగిన సమావేశంలో సైనిక ఉన్నతాధికారులు ఈ విధంగా వ్యాఖ్యానించారు. By B Aravind 28 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Kim Pleasure Squad: నియంత కిమ్ మరో నిర్వాకం.. 25 మంది స్కూలు అమ్మాయిలను అలా వాడతాడట ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్-ఉన్ చేసే అరాచకాలకు అంతే లేదు. తాజాగా ప్రతి ఏటా 25మంది స్కూల్ అమ్మాయిలను ప్లెజెంట్ స్క్వాడ్ పేరుతో తన అవసరాలకు ఉపయోగించుకుంటున్న తీరు వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు పూర్తిగా ఈ కథనంలో తెలుసుకోవచ్చు. By KVD Varma 02 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kim Jong Un: యుద్ధ ట్యాంక్ పై ఉత్తర కొరియా అధ్యక్షుడు! కిమ్ జోెంగ్ ఉన్ ఈ పేరు తెలియని వారు ఉండరు. నిరంతరం ఏదో ఒక వార్తలో నిలిచే కిమ్ ఉత్తర కొరియాలోని సైనిక శిక్షణా కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన యుద్ధ ట్యాంకర్ ను నడిపి మరొసారి వార్తలో నిలిచారు. By Durga Rao 15 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Kim - Putin : కిమ్ జోంగ్ ఉన్‌కు రష్యా అధ్యక్షుడు పుతిన్ గిఫ్ట్.. ఏంటంటే ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్‌కు.. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఓ కారును గిఫ్ట్‌గా ఇచ్చారు. వ్యక్తిగత అవసరాల కోసమే ఈ బహుమతి ఇచ్చినట్లు కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. కిమ్ తరఫున ఆయన సోదరి కిమ్ యో జోంగ్ దాన్ని తీసుకున్నట్లు పేర్కొంది. By B Aravind 20 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ South Korea : మీకు పిల్లలున్నారా... అయితే 62 లక్షలు మీ సొంతం పిల్లల్ని కనండి బోలెడంత డబ్బు పట్టుకెళ్ళండి అంటోంది ఓ కంపెనీ. పిల్లల్ని కంటే ఏకంగా 62 లక్షల రూపాయలను ఇస్తానని చెబుతోంది. తమ దేశంలో రోజు రోజుకీ క్షీణిస్తున్న జనాభాను పెంచేందుకే దక్షిణ కొరియాలోని ఓ కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. By Manogna alamuru 12 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ North Korea : అండర్‌వాటర్ డ్రోన్‌ను ప్రయోగించిన ఉత్తర కొరియా.. ఉ.కొరియా తాజాగా అణ్వాయుధ సామర్థ్యం ఉన్న అండర్ వాటర్ డ్రోన్‌ను పరీక్షించింది. ఇటీవల అమెరికా, జపాన్, దక్షిణ కొరియా సంయుక్తంగా నౌకదళ విన్యాసాలు చేపట్టడంతో దీనికి ప్రతి చర్యగానే ఈ ప్రయోగం చేపట్టినట్లు కిమ్ సర్కార్ ఓ ప్రకటనలో వెల్లడించింది. By B Aravind 19 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ North Korea: సరిహద్దులో ఉద్రిక్తతల వేళ.. మరోసారి క్షిపణిని ప్రయోగించిన ఉత్తర కొరియా ఇటీవల ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ.. తాజాగా ఉ.కొరియా ప్రభుత్వం ఓ బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. కేవలం నెలరోజుల వ్యవధిలోనే ఇది మొదటి మిసైల్ ప్రయోగం కావడం గమనార్హం. By B Aravind 14 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn