North Korea: నార్త్ కొరియాను గత నెలలో వరదలను ముంచెత్తాయి. దేశంలోని చాలా ప్రాంతాలు వరదల వల్ల నీట మునిగాయి. సుమారు 4 వేల మంది చనిపోయారని, 5 వేల మందికి పైగా నిరాశ్రయులు అయ్యారని ఆ దేశ అధికారిక మీడియా సంస్థ తెలిపింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో నార్త్ కొరియా సుప్రీం లీడర్ కిమ్ జోంగ్ ఉన్ స్వయంగా పర్యటించారు.
పూర్తిగా చదవండి..Kim Jong Un : వరదలను అడ్డుకోలేదని 30 మందికి మరణ శిక్ష!
వరదలను అడ్డుకోవడంలో విఫలమయ్యారంటూ 30 మంది ఉన్నతాధికారులను ఉరి తీయించారు నార్త్ కొరియా సుప్రీం లీడర్ కిమ్ జోంగ్ ఉన్. దేశానికి, ప్రజలకు తీవ్ర నష్టం రావడానికి కారణమయ్యారనే కారణంతో వారికి మరణ శిక్ష విధించినట్లు సమాచారం.
Translate this News: