Telangana: తెలంగాణలో దడ పుట్టిస్తున్న డెంగీ
తెలంగాణను ఒకపక్క ఇన్ఫెక్షన్లు...మరో పక్క విష జ్వరాలు పట్టి పీడిస్తున్నాయి. ముఖ్యంగా డెంగీ కేసులు భారీగా నమోదవుతున్నాయి. రెండు నెలల్లో నాలుగు వేల మంది ఈ జ్వరాల బారిన పడ్డారు. ఈ ఏడాదిలో అయితే ఇప్పటివరకు 5, 372 మందికి డెంగీ వచ్చింది.
హైదరాబాద్‌లో కలకలం రేపుతున్న చిన్నారుల మరణాలు..వ్యాపిస్తున్న ఇన్ఫెక్షన్లు
హైదరాబాద్‌లో రోజుకు దాదాపు పదిమంది పిల్లలు మృత్యువాత పడుతున్నారు. ఇన్ఫెక్షన్ల కారణంగా వస్తున్న జ్వరాలు, దగ్గు, చర్మ సమస్యలతో సతమవుతున్నారు. పిల్లలను తీసుకువచ్చే తల్లిదండ్రులతో ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి.మరోవైపు ఈ వైరల్ మరింత ఎక్కువ అవ్వొచ్చని డాక్టర్లు చెబుతున్నారు.
Mobile Addiction : మీ పిల్లలు అదే పనిగా ఫోన్ చూస్తున్నారా..? త్వరగా ఇలా చేయండి..!
ఈ మధ్యకాలం పిల్లలు మొబైల్ ఫోన్లకు ఎక్కువగా బానిసలవుతున్నారు. గంటల తరబడి ఫోన్లో గేమ్స్ ఆడుతూ సమయాన్ని గడిపేస్తున్నారు. పేరెంట్స్ పిల్లలను ఫోన్ కు దూరంగా ఉంచడానికి వారితో సమయం గడపండి, వారిని బయటకు తీసుకువెళ్ళండి, ముఖ్యంగా వారి స్క్రీన్ టైం సెట్ చేయండి.
Elon Musk : 12వ సారి తండ్రి అయిన ఎలాన్ మస్క్-ష్..గప్‌చుప్
టెస్లా అధిపతి ఎలాన్ మస్క్ 12వ సారి తండ్రి అయ్యారు. అయితే ఈ విషయాన్ని ఆయన రహస్యంగా ఉంచారు. కానీ ఇలాంటి విషయాలు ఎంత దాచినా దాగవు అని మరోసారి నిరూపితమయింది. ఎలాన్ మస్క్‌కు పుట్టిన బిడ్డ వివరాలు, ఎవరి ద్వారా కన్నారు లాంటి విషయాలను జర్నలిస్టులు కనుగొన్నారు.
Hyderabad: వేసవి మొదలైంది..పిల్లల శిక్షణా శిబిరాలు తెరుచుకున్నాయి
వేసవి కాలం మొదలైంది. పిల్లలకు పరీక్షలు అయిపోయాయి. చదువులు పక్కనపెట్టి కొత్త స్కిల్స్ నేర్చుకోవడానికి టైమ్ వచ్చింది. దీనిని దృష్టిలో పెట్టుకుని హెచ్‌సీఏ వేసవి శిక్షణా శిబిరాలను నిర్వహించనుంది.
Heart Attack : చిన్నవయసులోనే గుండెపోటుకు కారణాలు..తీసుకోవాల్సిన జాగ్రత్తలు
పిల్లలలో గుండెపోటులు పెరగడానికి అతిపెద్ద కారణం స్థూలకాయం. తప్పుడు ఆహారం, పానీయాలు, తప్పుడు జీవనశైలి కారణంగా పిల్లలలో ఊబకాయం పెరుగుతోంది. ఇది గుండె జబ్బులను పెంచుతుంది. పిల్లలకు ఔట్ డోర్ గేమ్స్ ఆడించడం తప్పనిసరి.
Uttar Pradesh : వాడు మనిషి కాదు... నరరూప రాక్షసుడు.. పిల్లలను చంపి రక్తం తాగాడు
అన్నెంపున్నెం ఎరుగని చిన్న పిల్లలను చంపడమే కాక..వారి రక్త తాగారు ఇద్దరు యువకులు. ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్‌లో జరిగిన ఈ ఘటన యావత్ భారతదేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ఇద్దరు ముస్లిం యువకులు చేసిన హత్యాకాండలో ముక్కుపచ్చలారని ఇద్దరు పిల్లలు అన్యాయంగా చనిపోయారు.
Child Care: పిల్లలు తినేటప్పుడు టీవీ పెడుతున్నారా?..ఈ తప్పు అస్సలు చేయకండి
పిల్లలు టీవీ చూస్తూ తినడం వల్ల ఎన్నో దుష్ప్రభావాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు. తల్లిదండ్రులు పిల్లలకు సమతుల్య పోషకాహారాన్ని అందించడం, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను పెంపొందించడం, పిల్లల శారీరక ఆరోగ్యాన్ని బాగా చూసుకోవాలని నిపుణులు అంటున్నారు.