Parenting Tips: పిల్లల ఎత్తు, బరువు పెరగడం లేదా..అయితే ఈ లోపమే కావొచ్చు!
శరీరంలో జింక్ లేకపోవడం వల్ల, పిల్లల ఎత్తు, శారీరక అభివృద్ధి దెబ్బతింటుంది.పిల్లల్లో ఈ లక్షణాలు ఉంటే ఆకలి లేకపోవడం, బలహీనమైన జ్ఞాపకశక్తి, , గాయాలు త్వరగా మానకపోవడం వంటి లక్షణాలు ఉంటే పిల్లల్లో జింక్ లోపం ఉందని గుర్తించాలి.