TG Crime: ఖమ్మంలో విషాదం... కన్నబిడ్డల కోసం పోరాడిన ఓ తండ్రి విషాదగాథ
ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం ధర్మతండాలో విషాదం చోటు చేసుకుంది.పరశురాం అనే వ్యక్తి కుమారుడు సందీప్ మృతి చెందాగా కూతురు సింధు తీవ్రంగా గాయలతో మంచానికే పరిమితమైంది. ఇవన్నీ మానసికంగా కృంగి తండ్రి బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
Khammam Crime: ఖమ్మంలో కలకలం.. ఎస్సై టార్చర్.. భార్య సూసైడ్
ఖమ్మంలో ఎస్సై వేధింపులు భరించలేక భార్య మనస్తాపం చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. కట్నం తీసుకురావాలని భర్తతో పాటు అత్త, మామ వేధింపులు పెట్టడంతో తీవ్రంగా మనస్తాపం చెంది ఇలా చేసుకున్నట్లు తెలుస్తోంది.
TG Crime: బట్టల దండం మృత్యుపాశంగా మారిన విషాదకథ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం ఎల్లాపురంలో విషాదం చోటుచేసుకుంది. ఘోర విద్యుత్ ప్రమాదంతో తండ్రి, కొడుకు మృతి చెందారు. వీరిని కాపాడేందుకు వెళ్లిన తల్లికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Khammam Crime: ‘‘నువ్వు నాతో పడుకుంటే.. నేను మీ చెల్లితో కాపురం చేస్తా’’.. వదినతో మరిది అరాచకం
ఖమ్మంలో దారుణమైన ఘటన జరిగింది. భార్య సాహితిని భర్త అనిల్ హతమార్చాడు. గుండెపోటు అని చెప్పి ఆమె ఫ్యామిలీకి ఫోన్ చేశాడు. అంత్యక్రియలు చేసే సమయంలో సాహితి బాడీపై దెబ్బలు కనిపించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు రంగంలోకి దిగి అనిల్‌ను అదుపులోకి తీసుకున్నారు.
/rtv/media/media_files/2025/09/05/telangana-love-couple-suicide-in-bhadrachalam-private-lodge-1-2025-09-05-14-47-31.jpg)
/rtv/media/media_files/2025/07/01/khammam-crime-news-2025-07-01-20-23-30.jpg)
/rtv/media/media_files/2025/06/30/khammam-2025-06-30-12-28-37.jpg)
/rtv/media/media_files/2025/06/25/electric-shock-2025-06-25-12-32-35.jpg)
/rtv/media/media_files/2025/05/04/7p0iMwDPXJ3rZRWCEUkl.jpg)