Ketika Sharma: బ్యాక్‌లెస్ బ్లౌజ్లో కేతిక శర్మ.. కిరాక్ లుక్స్‌తో మస్త్‌గా కనిపిస్తున్న బ్యూటీ!
కేతిక శర్మ బ్యాక్‌లెస్ బ్లౌజ్ శారీలో కిరాక్ లుక్స్‌తో ఉన్న ఫొటోలను షేర్ చేసింది. దీంతో నెటిజన్లు సూపర్‌గా ఉందని కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.