నేషనల్Kedarnath Helicopter crash: షాకింగ్.. కేదార్నాథ్ హెలికాప్టర్ ప్రమాదం మొదటి వీడియో వైరల్ కేదార్నాథ్ హెలికాప్టర్ క్రాష్‌కు సంబంధించిన మొదటి వీడియో బయటపడింది. కొండపై దట్టమైన అడవుల మధ్య ఈ ప్రమాదం జరిగగా ఆ ఘటనను ఓ వ్యక్తి తన మొబైల్ ఫోన్‌తో రికార్డు చేశాడు. ఆ వీడియోలో హెలికాప్టర్ ముక్కలు చెల్లాచెదురుగా కనిపించాయి. ఇప్పుడది వైరల్ అవుతోంది. By Seetha Ram 15 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్Helicopter Accidents: కేదారనాథ్‌లో 5 హెలికాప్టర్ ప్రమాదాలు.. అసలు కారణం ఏంటో తెలుసా? ఉత్తరాఖండ్‌లో ఇప్పటి వరకు 5 హెలికాప్టర్ ప్రమాదాలు జరిగాయి. కేదార్నాథ్ యాత్రకు పర్యటకులు ఎక్కువగా హెలికాప్టర్లో చేరుకోడానికి ఆసక్తి చూపుతున్నారు. దీంతో వాతవరణ పరిస్థితిలు, పైలట్లకు సరైన శిక్షణ లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. By K Mohan 15 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్BIG BREAKING: ఇండియాలో మరో హెలికాప్టర్ ప్రమాదం.. భారీగా మృతుల సంఖ్య..? ఉత్తరాఖండ్‌లో కేదార్నాథ్ వెళ్తున్న టూరిస్ట్ హెలికాఫ్టర్ ప్రమాదానికి గురైంది. డెహ్రాడూన్ నుంచి కేదార్‌నాథ్‌కు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఉత్తరాఖండ్‌లోని గౌరికుండ్ సమీపంలో కూలిపోయిందని పోలీసు అధికారులు ధృవీకరించారు. By K Mohan 15 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్Kedarnath pilgrimage: ఇండియాలో గుర్రాలకు అంతుచిక్కన వ్యాధి.. రెండు రోజుల్లోనే పదుల సంఖ్యలో మృతి కేదార్నాథ్ యాత్రలో భక్తులను మోసుకెళ్లే గుర్రాలు అంతుచిక్కని వ్యాధితో మరణిస్తున్నాయి. కేవలం రెండు రోజుల్లోనే 14 గుర్రాలు మృత్యువాత పడ్డాయి. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షనే మరణానికి కారణమని డాక్టర్లు అనుమానిస్తున్నారు. By K Mohan 06 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn