Free Bus Scheme: మహిళలకు బిగ్ షాక్.. ఫ్రీ బస్ స్కీమ్ రద్దు?
తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం రద్దయ్యే అవకాశం ఉందనే ఊహాగాణాలు వినిపిస్తున్నాయి. తాజాగా కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలే ఈ వాదనకు బలాన్ని చేకూరుస్తున్నాయి. మరింత సమాచారం కోసం ఈ స్టోరీ చదవండి.