క్రైం Karnataka: రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్ నిందితులపై ఎన్ఐఏ సంచలన రిపోర్ట్ రామేశ్వరం కేఫ్ బాంబు దాడి కేసుతో సంబంధం ఉన్న నలుగురు నిందితులపై NIA ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేసింది. ఈ నిందితులు జనవరి 22న అయోధ్యలో ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరిగిన రోజున కర్ణాటక బీజీపీ ప్రధాన కార్యాలయ వద్ద బాంబు పెట్టేందుకు ప్లాన్ వేసినట్లు పేర్కొంది. By B Aravind 09 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Karnataka: కర్ణాటకలో కరోనా స్కామ్.. రూ.1000 కోట్లు స్వాహా ! కర్ణాటకలో మరో కుంభకోణం వెలుగులోకి వచ్చింది. బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కరోనా సమయంలో కొన్ని కీలక డ్యాకుమెంట్లు కనిపించకుండా పోయాయని, నిధులు దుర్వినియోగం అయ్యాయని జస్టిస్ జాన్ మైఖెల్ కమిటీ గుర్తించింది. మొత్తం రూ.1000 కోట్ల వరకు స్కామ్ జరిగినట్లు తెలుస్తోంది. By B Aravind 06 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu French Fries: ఫ్రెంచ్ ఫ్రైస్ తినొద్దన్న భర్త..గృహహింస కేసు పెట్టిన భార్య! బాలింతరాలిగా ఉన్న భార్యను ఫ్రెంచ్ ఫ్రైస్ తినొద్దన్నందుకు భర్త పై గృహ హింస కేసు పెట్టింది ఓ ఇల్లాలు. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది. ఫ్రెంచ్ ఫ్రైస్ తినవద్దని చెబితే ఎదురు కేసు పెట్టడం సబబు కాదని కోర్టు ఆమెని మందలించింది. By Bhavana 24 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Congress Leader: ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. చనిపోయిన కాంగ్రెస్ నాయకుడు! బెంగళూరు కాంగ్రెస్ నేత సీకే రవిచంద్రన్ లైవ్ ప్రెస్ మీట్లో గుండెపోటుకు... గురైయ్యారు. సిద్దరామయ్య కు... హైకోర్టు నుంచి తాత్కలిక ఊరట లభించడంతో ప్రెస్ మీట్ జరిగింది. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన చనిపోయారు. By Bhavana 20 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Murder: భార్య అందంగా తయారవుతుందని..చంపేసిన భర్త! కర్ణాటకలో దారుణ ఘటన జరిగింది. భార్య దివ్యను ఉమేశ్ ఘోరంగా హత్య చేశాడు. దివ్య మేకప్ వేసుకొని ఊర్లోకి వెళ్తుండడాన్ని భరించలేకపోయిన ఉమేశ్ ఆమెతోచాలా సార్లు గొడవపడ్డాడు. అనుమానపడుతున్న భర్తతో వేగలేక విడాకులకు అప్లై చేసింది దివ్య. దీంతో కక్ష పెంచుకున్న ఉమేశ్ ఆమెను చంపేశాడు. By Bhavana 15 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Karnataka: ఎస్బీఐ, పీఎన్‌బీలు కట్..కర్ణాటక సర్కార్ సంచలన నిర్ణయం నిధులు దుర్వినియోగం చేశారనే ఆరోపణలతో ఎస్బీఐ, పీఎన్బీ బ్యాంకులో లావాదేవీలను నిలిపివేయాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ అన్ని శాఖలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ బ్యాంకుల్లో ఉన్న అన్ని ఖాతాలను మూసి వేయాలని ఆర్డర్ పాస్ చేసింది. By Manogna alamuru 14 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Tungabhadra: కొట్టుకుపోయిన తుంగభద్ర డ్యామ్ గేట్ కర్ణాటకలో తుంగభద్ర డ్యామ్ గేటు వరదలకు కొట్టుకుపోయింది. శనివారం రాత్రి హోస్పేట వద్ద చైన్ లింక్ తెగడంతో డ్యామ్ 19వ గేటు కొట్టుకుపోయింది. దీంతో ఇప్పటి వరకు లక్ష క్యూసెక్కుల మేర నీరు వృథాగా పోయింది. By Bhavana 11 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Murder: పెళ్లైన కొన్ని గంటలకే భార్యను నరికి చంపిన వరుడు.. తర్వాత ఏం జరిగిందంటే! కర్ణాటకలో ఓ వరుడు దారుణానికి పాల్పడ్డాడు. బంధువుల సమక్షంలో ఘనంగా పెళ్లి చేసుకున్న నవీన్ తాళి కట్టిన కొన్ని గంటల్లోనే భార్య లిఖితశ్రీ ని కొడవలితో నరికి చంపాడు. తర్వాత తాను అదే కొడవలితో గాయపరుచుకోగా చికిత్స పొందుతూ మరణించాడు. By srinivas 08 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kerala: వయనాడ్ బాధితులకు అండగా కర్ణాటక.. 100 ఇళ్లు కట్టిస్తామని ప్రకటన కేరళ కొండచరియలు విరిగి పడి ఇళ్లు కోల్పోయిన వాయనాడ్ బాధితులకు కర్ణాటక ప్రభుత్వం 100 ఇళ్లు కట్టిస్తామని ప్రకటించింది. మరోవైపు పలువురు సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు కూడా కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళం అందించారు. By B Aravind 03 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn