CM Revanth Reddy : సీబీఐకి కాళేశ్వరం.. అసలు రేవంత్ స్కెచ్ ఏంటి?
2022లో తెలంగాణలోకి సీబీఐ రాకుండా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం నిషేధించింది. బీజేపీ కూడా కాళేశ్వరం ప్రాజెక్టు కేసును బీజేపీకి అప్పగించాలని ఎప్పటినుంచో డిమాండ్ చేస్తుంది.
BRS MLC Sravan Kumar Shocking Commments To Kaleshwaram : రేవంత్ కు షాక్ ఇది ఫేక్ రిపోర్ట్ | RTV
Minister Uttam : డ్యామ్‌కు, బ్యారేజీకు తేడా లేకుండా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు : మంత్రి ఉత్తమ్
అతిపెద్ద ప్రాజెక్టుగా కాళేశ్వరం ప్రాజెక్టును అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం మొదలుపెట్టిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రాణహిత-చేవెళ్లకు పేరు మార్చి కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టారని, ఈ ప్రాజెక్టుకు గుండెకాయలాంటి మేడిగడ్డ దెబ్బతిందన్నారు.
Kaleshwaram Project: కాళేశ్వరంపై కీలక నిర్ణయం..సుప్రీంకోర్టుకు బీఆర్ఎస్!
కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అటు అధికార కాంగ్రెస్ ప్రభుత్వం ఇటు బీఆర్ఎస్ ఒకరిపై ఒకరు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్న తరుణంలో బీఆర్ఎస్ కీలక నిర్ణయం తీసుకుంది. వాటిని తిప్పి కొట్టేందుకు బీఆర్ఎస్ సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించింది.
ఈటల ఇలా.. బండి అలా: కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై BJP భిన్నాభిప్రాయాలు
తెలంగాణ బీజేపీలో కాళేశ్వరం ప్రాజెక్ట్ చిచ్చుపెడుతుంది. కాళేశ్వరం కమిషన్ విచారణ నేపథ్యంలో ఆ పార్టీ నేతలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఎంపీ ఈటల రాజేందర్ కాళేశ్వరం మంచిదనగా.. ఆ ప్రాజెక్ట్‌తో తెలంగాణకు లాభం ఏమిలేదని కరీంనగర్ MP బండి సంజయ్ అన్నారు.