Latest News In Telugu CBI on Kaleshwaram : కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.48వేల కోట్లు తిన్న మెఘా కృష్ణారెడ్డిపై సీబీఐ విచారణ? కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై సీబీఐతో దర్యాప్తు చేయించాలంటూ హైకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై సీబీఐ అభిప్రాయాన్ని హైకోర్టు అడగ్గా....విచారణకు సిద్ధంగా ఉన్నానని ,మానవ వనరులు,మౌలిక సదుపాయాలు కల్పించేలా రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశించాలని సీబీఐ కోరింది. By Nedunuri Srinivas 26 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Kaleshwaram Project : అన్నారం కంటే మేడిగడ్డలోనే భారీ నష్టం - డీజీ రాజీవ్ రతన్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కాళేశ్వరం ప్రాజెక్టు పై విచారణ ప్రారంభించింది. ఇప్పటికే మంత్రుల బృందం పర్యటించి లోపాలను ఎత్తి చూపింది. మరోవైపు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కూడా విచారణ చేపట్టారు. By Madhukar Vydhyula 18 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kaleshwaram Project: రూ.50 వేల కోట్లను కొట్టేసిన మేఘా.. ఆ రూ.500 కోట్ల ఖర్చును ఎలా తప్పించుకుంది? 2019 వరదల సమయంలో మేఘా సంస్థ కట్టిన బ్యారేజీలు దెబ్బతిన్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రహస్యంగా మరమ్మతు వ్యయాన్ని భరించడం అనుమానాలకు దారి తీస్తున్నాయి. ఈ అంచనా విలువ రూ. 500 కోట్లు. ప్రాజెక్ట్ నిర్మాణంలో రూ.50 వేల కోట్లు కొట్టేసిన మెఘా.. ఈ ఖర్చును తప్పించుకుంది. By Trinath 10 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth: ఢిల్లీలో సీఎం రేవంత్.. అమిత్ షాతో భేటీ.. కాళేశ్వరంపై సీబీఐ ఎంక్వైరీ? ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ను కలిశారు. తెలంగాణకు ఐపీఎస్ అధికారుల కేటాయింపును పెంచాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం మంత్రి ఉత్తమ్ తో కలిసి జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో భేటీ అయ్యారు. By V.J Reddy 04 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kaleshwaram: కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ ఏసీబీకి ఫిర్యాదు.. కొత్త సీఎం యాక్షన్ ఏంటి? కాళేశ్వరం ప్రాజెక్టులో తాగు, సాగునీటి ప్రాజెక్టు పేరిట ఆర్థిక అవతవకలకు పాల్పడ్డారని న్యాయవాది రాపోలు భాస్కర్ ఏసీబీకి కంప్లైంట్ చేశారు. మాజీ సీఎం కేసీఆర్, హరీష్ రావు,కవిత, మెఘా కృష్ణారెడ్డి, ఇంజనీర్ ఇన్ చీఫ్ వెంకటేశ్వర్లు పై కేసు నమోదు చేయాలని కోరారు. By Trinath 07 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: 'కేసీఆర్ నేరస్తుడు.. ఆయనను వదిలిపెట్టం'.. కిషన్ రెడ్డి సంచలన కామెంట్స్.. By Shiva.K 04 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: కాళేశ్వరం ప్రాజెక్టు రిపోర్ట్స్ ఎందుకివ్వడం లేదు.. కిషన్ రెడ్డి సంచలన ఆరోపణలు.. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. కేసీఆర్ అవినీతి కారణంగానే నేడు కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయే స్థితికి చేరిందన్నారు. ప్రాజెక్టుకు సంబంధించిన రిపోర్ట్స్ కేంద్రానికి ఎందుకివ్వడం లేదని ఆయన ప్రశ్నించారు. By Shiva.K 03 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Revanth Reddy: కేసీఆర్ అంటే కాళేశ్వరం కరెప్షన్ రావు.. కేంద్ర సహకారంతోనే ఐటీ దాడులు: రేవంత్ రెడ్డి సంచలన వాఖ్యలు కేసీఆర్ అవినీతి కారణంగానే మేడిగడ్డ బ్యారేజ్ కుంగిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. కేంద్రం సహకారంతోనే తెలంగాణలో కాంగ్రెస్ నేతలపై కేసీఆర్ ఐటీ దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. By Nikhil 02 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ నేడు మేడిగడ్డకు రాహుల్ గాంధీ...పర్మిషన్ ఇచ్చిన ఈసీ..!! ఈరోజు ఉదయం కాళేశ్వరం ప్రాజెక్టు వద్దకు వెళ్లనున్నారు రాహుల్ గాంధీ. మహాదేవపూర్ మండలంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులోని కీలకమైన మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీని పరిశీలించనున్నారు. మేడిగడ్డలో హెలిప్యాడ్ ల్యాండింగ్ కు ఈసీ అనుమతి ఇచ్చింది. By Bhoomi 01 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn