Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్ట్ కీలక ఫైల్స్ మిస్సింగ్!
TG: కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కీలక ఫైల్స్ మిస్ అయ్యాయి. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల వైఫల్యానికి గల కారణాలను వెల్లడించే సాక్ష్యాధారాలను నీటిపారుదల శాఖ అధికారులు ధ్వంసం చేశారని కేంద్ర జలశక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరామ్ తెలిపారు.