Corruption: కాళేశ్వరం ప్రాజెక్టులో అడుగడుగునా అవినీతే .. కమిషన్ రిపోర్టులో సంచలన విషయాలు
కాళేశ్వరం ప్రాజెక్టులో అడుగడుగునా అవినీతి జరిగినట్లుగా జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ ప్రాథమికంగా నిర్ధారించినట్లుగా తెలుస్తోంది. కింది నుంచి పైస్థాయి వరకు అందరకీ భారీగానే ముడుపులు అందినట్లుగా కమిషన్ అంచనాకు వచ్చింది. పూర్తి స్టోరీ కోసం ఈ వార్త చదవండి.