Mr. Perfect : ప్రభాస్ బర్త్ డే స్పెషల్.. Mr.పర్ ఫెక్ట్ రీ రిలీజ్
ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అక్టోబర్ 22 న 'Mr. ఫర్ఫెక్ట్' సినిమాను రీ రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. బుకింగ్స్ సైతం స్టార్ట్ అయినట్లు తెలిపింది. ఈ మూవీతో పాటూ ఈశ్వర్, రెబల్, సలార్ సినిమాలు కూడా రీ రిలీజ్ కాబోతున్నాయి.