Central Jail Kadapa : జైల్లో ఖైదీలకు మొబైల్ సరఫరా.. ఐదుగురిపై సస్పెన్షన్ వేటు
కడప జిల్లా కేంద్ర కారాగారంలో ఐదుగురు జైలు సిబ్బందిపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు ఐదుగురు జైలు సిబ్బందిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. జైలర్ అప్పారావు, డిప్యూటీ సూపరింటెండెంట్ కమలాకర్‌తోపాటు..ముగ్గురు జైలు వార్డర్లను సస్పెండ్ చేశారు.
Crime: కనిపించకుండ పోయిన బాలిక..అరెస్ట్ భయంతో ఊరంతా ఖాళీ!
పోలీసులు అంటే శాంతిభద్రతలను కాపాడుతూ, ప్రజల జీవితాలకు రక్షణ కల్పిస్తారని చెప్తుంటాం. నేరాలు, విధ్వంసాలు జరగకుండా ప్రజల మాన ప్రాణాలను, ఆస్తులను రక్షిస్తుంటారు. అయితే ఆ ఊరి ప్రజలు చేసిన చిన్న మిస్టేక్ ఇపుడు ఊరు ఊరందరిని భయంతో పారిపోయేలా చేసింది
MLA vs Mayor : ఎమ్మెల్యే Vs మేయర్.. కడప కార్పొరేషన్ మీటింగ్ లో రచ్చ రచ్చ
కడప మున్సిపాల్ కార్పోరేషన్ సర్వసభ్య సమావేశం మరోసారి రచ్చరచ్చగా మారింది. జనరల్ బాడీ మీటింగ్ వేదికగా మేయర్, ఎమ్మెల్యే మధ్య మరోసారి వివాదం రాజుకుంది. సమావేశం మందిరంలో కాదని మేయర్ తన ఛాంబర్లో సమావేశం నిర్వహించడం వివాదస్పదమైంది.
YS sharmila : వైఎస్సాఆర్ జిల్లా పేరు మార్పు..చంద్రబాబుకు షర్మిల సపోర్ట్!
వైఎస్సార్ కడప జిల్లాగా పేరు మార్పుపై ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల స్పందించారు. వ్యక్తిగతంగా ఇది బాధించే అంశమే అయినప్పటికీ కడప జిల్లా చరిత్రను, సంప్రదాయాలను గౌరవిస్తూ కూటమి ప్రభుత్వం వైఎస్సార్ కడప జిల్లాగా పేరు మార్చడాన్ని కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తుందన్నారు.
YSR Kadapa District: వైఎస్సార్ జిల్లా పేరు మార్పు.. చంద్రబాబు సర్కార్ సంచలన ఉత్తర్వులు!
ఏపీలో వైఎస్సార్ జిల్లా పేరు మారింది. దీనిని వైఎస్సార్ కడప జిల్లాగా మార్చుతూ చంద్రబాబు సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల కేబినెట్ సమావేశంలోనూ ఈ మేరకు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఉత్తర్వులను జారీ చేసింది ప్రభుత్వం.
AP Crime: కడపలో దారుణం.. అరటి పండు ఆశ చూపి మూడేళ్ల బాలికపై..!
అరటి పండు ఆశ చూపి మూడేళ్ల బాలికపై హత్యాచారం చేసిన ఘటన కడపలో చోటుచేసుకుంది. మైలవరంలో బంధువుల పెళ్లికి మూడేళ్ల పాపతో కుటుంబ సభ్యులు వెళ్లారు. అక్కడ ఓ వ్యక్తి అరటి పండు ఆశ చూపి పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేసి ఆపై చంపేశాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.
Covid 19: కడపలో కరోనా కలకలం.. రెండు కేసులు నమోదు!
ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. తాజాగా కడపలో రెండు కరోనా కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. రిమ్స్ ఆస్పత్రిలో రెండు పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి.
Ap News : నా భూమి కబ్జా చేశారు.. బార్డర్ నుంచి ఏపీ జవాన్ ఎమోషనల్ వీడియో.. స్పందించిన లోకేష్!
దేశం కోసం తన ప్రాణాలను ఫణంగా పెట్టి పోరాడుతున్న ఓ జవాన్ భూమికి రక్షణ లేకుండా పోయింది. రెవెన్యూ , పోలీసు అధికారులకు చెప్పుకున్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో ఆయన ఒక వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది వైరల్‌గా మారింది.