NIA Investigation: జ్యోతి మల్హోత్ర కేసులో బిగ్ ట్విస్ట్.. ఇండియాలో పాక్ గూఢచారులను నియమించింది ఇతనే
పాక్‌కు గూఢచారులుగా భారత్‌లో పట్టుబడిన యూట్యూబర్లతో పాకిస్తాన్ మాజీ పోలీస్, ISI ఏజెంట్‌తో సంబంధాలున్నాయని వెలుగులోకి వచ్చింది. పాకిస్తాన్ పంజాబ్‌లో మాజీ SI, ప్రస్తుత యూట్యూబర్ నాసిర్ ధిల్లాన్ ఇండియాలో స్లీపర్ సెల్స్ నియమించాడని NIA దర్వాప్తులో తేలింది.
/rtv/media/media_files/2025/07/07/jyoti-malhotra-was-hosted-by-kerala-2025-07-07-17-51-06.jpg)
/rtv/media/media_files/2025/06/07/lnA52xqgNVUWEaAtYoNk.jpg)
/rtv/media/media_files/2025/05/12/eBNuYyD9qgkOoF1bBlTh.jpg)
/rtv/media/media_files/2025/05/18/DAdHKo4HLVL6xT7xtmg6.jpg)