పిల్లలకు దూరం పెట్టాల్సిన ఫుడ్స్ ఇవే!
స్వీట్లు, కేకులు, ఐస్ క్రీమ్స్ వంటి వాటికి పిల్లలను దూరంగా ఉంచాలి. అలాగే ఆర్టిఫిషీయల్ కలర్స్ ఉన్న ఫుడ్స్ పిల్లలకు ఇవ్వకూడదు. వెబ్ స్టోరీస్
స్వీట్లు, కేకులు, ఐస్ క్రీమ్స్ వంటి వాటికి పిల్లలను దూరంగా ఉంచాలి. అలాగే ఆర్టిఫిషీయల్ కలర్స్ ఉన్న ఫుడ్స్ పిల్లలకు ఇవ్వకూడదు. వెబ్ స్టోరీస్
అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటే జ్ఞాపకశక్తి కోల్పోవడంతో పాటు స్ట్రోక్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు ఆలోచనా సామర్థ్యం తగ్గిపోవడం, పక్షవాతం వచ్చే ప్రమాదం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఒత్తిడిగా ఉన్నప్పుడు ఉపశమనం కోసం తినే ఆహారంలో ఎక్కువ కేలరీలు గనుక ఉంటే ఒత్తిడి తగ్గదు కదా ఇంకా పెరుగుతుందని తాజా పరిశోధనలో తేలింది. అధిక కొవ్వు కలిగిన ఆహారం మెదడు రసాయనాలను ప్రభావితం చేస్తుందని కొలరాడో విశ్వవిద్యాలయంలోని పరిశోధకుల అధ్యయనంలో తేలింది.
ఈ రోజుల్లో పిల్లలు జంక్ ఫుడ్ కు ఎక్కువగా బానిసలవుతున్నారు. ఇది వారి ఆరోగ్యానికి హాని చేసే ప్రమాదం ఉంది. పిల్లల్లో జంక్ ఫుడ్ తినే అలవాటును దూరం చేయడానికి ఈ చిట్కాలు పాటించండి. ఆహారాన్ని కలర్ ఫుల్ గా తయారు చేయడం, రకరకాల వెరైటీలను జోడించడం ద్వారా ఇంటి ఫుడ్ ఇష్టపడతారు.
ఆహారం నుంచి కొన్ని పదార్థాలను తగ్గించడం వలన జుట్టు రాలడాన్ని నిరోధవచ్చు. అధిక చక్కెర, మద్యం ఆరోగ్యంతో పాటు జుట్టుకు కూడా హానికరం. పంచదార, జంక్ ఫుడ్ వెంట్రుకల కుదుళ్లను దెబ్బతీస్తుంది. శరీరంలోని హార్మోన్ల సమతుల్యత వలన జుట్టు బలహీనంగా, రాలుతుంది