Janhvi Kapoor: దేవర ట్రైలర్ లాంచ్ లో జాన్వీ మాటలకి టాలీవుడ్ ఫిదా..!
దేవర ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో జాన్వీ తన టాలీవుడ్ ఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగులో అడుగుపెట్టడం మళ్ళీ తన ఇంటికి వచ్చినట్లుగా అనిపిస్తుందని తెలిపింది. తల్లి శ్రీదేవికి తెలుగు సినిమా ప్రధాన స్రవంతి కావడంతో మళ్ళీ హోమ్ కమింగ్లా ఉందని గుర్తుచేశారు.