Devara Movie : మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతుంది. అలాగే బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ విలన్ రోల్ చేస్తున్నారు. ఇప్పటికే పోస్టర్స్, సాంగ్స్ తో సినిమాపై అంచనాలు పెంచిన మేకర్స్ తాజాగా మరో అప్డేట్ ఇచ్చారు.
పూర్తిగా చదవండి..Devara Movie : ‘దేవర’ రాకకు నెల రోజులు..స్పెషల్ పోస్టర్ రిలీజ్, డిఫెరెంట్ షేడ్స్ లో తారక్ లుక్స్ వైరల్
Translate this News: