ఆ టాలీవుడ్ హీరో నాకు మంచి ఫ్రెండ్.. ఆయన వ్యక్తిత్వానికి ఫిదా అయ్యా, నటన గురించి చెప్పడానికి మాటలు సరిపోవు : విరాట్ కోహ్లీ
టాలీవుడ్ హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ తనకు మంచి ఫ్రెండ్ అని విరాట్ కోహ్లీ తాజా ఇంటర్వ్యూలో చెప్పాడు. తన అభిమాన నటుల్లో జూనియర్ ఎన్టీఆర్ ఒకరని తెలిపిన విరాట్.. కొన్నేళ్ల క్రితం తారక్ తో కలిసి ఓ యాడ్ లో నటించానని, ఆ టైం లో ఎన్టీఆర్ వ్యక్తిత్వానికి ఫిదా అయ్యానని అన్నాడు.