ఇంటర్నేషనల్ Joe Biden : ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్న : జో బైడెన్ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు.1972లో తన భార్య, బిడ్డ రోడ్డు ప్రమాదంలో మరణించినప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు వచ్చాయని అన్నారు. కానీ తనతో ఉన్న పిల్లల గురించి ఆలోచించి సూసైట్ చేసుకోవాలనుకునే నిర్ణయాన్ని విరమించుకున్నానని చెప్పారు. By B Aravind 27 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Isarael-Iran: ఇజ్రాయెల్‌కు ఇనుప కవచంలా రక్షణగా ఉంటాం: బైడెన్ పశ్చిమాసియా దేశాలపై యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇజ్రాయెల్‌కు తాము ఇనుప కవచంలా రక్షణగా ఉంటామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటన చేశారు. ఇజ్రాయెల్‌పై చేసిన దాడులను ఖండిస్తున్నామన్నారు. ఇరాన్ చేసిన దాడిలో దాదాపు అన్ని డ్రోన్లు, క్షిపణులు కూల్చివేశామని చెప్పారు. By B Aravind 14 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Baltimore Bridge Accident : వంతెన నిర్మాణం కోసం నిధులు విడుదల చేసిన అమెరికా.. అమెరికాలోని బాల్టిమోర్‌లో పెటాప్కో నదిపై నౌక ఢీకొనడంతో వంతెన కూలిపోయిన సంగతి తెలిసిందే. ఆ బ్రిడ్జిని మళ్లీ నిర్మించేందుకు ఫెడరల్ ప్రభుత్వం ప్రాథమికంగా 60 మిలియన్ డాలర్లు (రూ.450కోట్లు) విడుదల చేసింది. దీంతో త్వరలోనే అక్కడ వంతెన నిర్మాణం పనులు చేపట్టనున్నారు. By B Aravind 29 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Joe Biden: వంతెన ప్రమాదం ఘటన.. భారత సిబ్బందిని ప్రశంసించిన బైడెన్ అమెరికాలోని బాల్టిమోర్‌లో వంతెన కూలిన ప్రమాదంపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. నౌకలో ఉన్న భారత సిబ్బందిపై ప్రశంసలు కురించారు. సిబ్బంది అప్రమత్తత ఎన్నో ప్రాణాలను కాపాడిందని అన్నారు. మళ్లీ ఆ వంతెనను నిర్మిస్తామని తెలిపారు. By B Aravind 27 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ US Elections: అమెరికా ప్రెసిడెంట్ రేసు నుంచి నిక్కీ హేలీ ఔట్..ఆమె మద్దతు ఎవరికి? అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా రేసులో ఉన్న భారత సంతతికి చెందిన మాజీ గవర్నర్ నిక్కీ హేలీ ఇప్పుడు అధ్యక్ష పదవి రేసు నుంచి తప్పుకున్నారు. 15 రాష్ట్రాల పార్టీ ప్రైమరీస్ లో ఓటమి పాలవ్వడంతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. By Bhavana 07 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Donald Trump: సొంత రాష్ట్రంలో ఓడిన నిక్కీ.. అధ్యక్ష రేసులో దూసుకెళ్తున్న ట్రంప్ రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభర్యర్థిత్వ రేసులో డోనాల్డ్ ట్రంప్ దూసుకెళ్తున్నారు. తాజాగా నిర్వహించిన దక్షిణ కరోలినా ప్రైమరీ ఎన్నికల్లో కూడా ట్రంప్ విజయం సాధించారు. ఇప్పటికే ట్రంప్.. నెవడా, ఐయోవా, న్యూ హాంప్‌షైర్, వర్జిన్ ఐలాండ్స్‌లో గెలిచారు. By B Aravind 25 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Joe Biden : నావల్ని మరణానికి పుతినే బాధ్యుడు.. బైడెన్ సంచలన ఆరోపణలు.. రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రతర్థి నావల్ని మరణంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. నావల్ని మరణానికి పుతినే బాధ్యుడు అంటూ ఆరోపించారు. మరోవైపు నావల్ని భార్య కూడా ఆయన మృతిపై అనుమానం వ్యక్తం చేశారు. ఇది నిజమైతే పుతిన్ శిక్ష నుంచి తప్పించుకోలేరని అన్నారు. By B Aravind 17 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA: అమెరికా కీలక నిర్ణయం.. ‘ఏఐ వాయిస్ రోబోకాల్స్’పై నిషేధం ఇటీవల అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ను అనుకరించేలా ఏఐ ఆధారిత డీప్‌ఫేక్ వీడియోలు వైరల్ అయ్యాయి. అయితే తాజాగా అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. ఏఐ-ఆధారిత వాయిస్ రోబోకాల్స్‌పై నిషేధం విధించింది. ఫెడరల్ కమ్యూనికేషన్ ఇందుకు సంబంధించి ఓ ప్రకటనలో వెల్లడించింది. By B Aravind 12 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA : ఇది ఆరంభం మాత్రమే.. అంతం కాదు.. మిలిటెంట్లకు అమెరికా హెచ్చరిక సిరియా, ఇరాక్‌లో ఇటీవల జరిపిన ప్రతీకార దాడులు కేవలం ఆరంభం మాత్రమేనని అంతం కాదంటూ అమెరికా.. ఇరాన్‌ను హెచ్చరించిది. జోర్డాన్‌లో అమెరికా స్థావరాలపై జరిగిన దాడులతో తమకు సంబంధం లేదని ఇరాన్ చెబుతున్నప్పటికీ.. యూఎస్ మాత్రం దీన్ని ఖండిస్తోంది. By B Aravind 05 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn