Donald Trump Tells NYP After Assassination Attempt : అమెరికా (America) మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ నేత డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) పై కాల్పులు జరగడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఎన్నికల ర్యాలీలో భాగంగా వేదికపై ప్రసంగిస్తుండగా ఓ వ్యక్తి తుపాకితో కాల్పులు జరిపాడు. దీంతో ట్రంప్ చెవికి గాయమైంది. కొంచెం తేడా జరిగి ఉంటే ట్రంప్ ప్రాణాలకే ముప్పు ఉండేది. అయితే ఈ ఘటన జరిగిన అనతంరం దీనిపై తాజాగా ట్రంప్ స్పందించారు. ఈ దాడిలో తాను చనిపోయాననే అనుకున్నానంటూ తెలిపారు.
పూర్తిగా చదవండి..Trump : నేను చనిపోయానని అనుకున్నా : ట్రంప్
ట్రంప్‌పై దాడి జరిగిన తర్వాత ఈ ఘటనపై ఆయన తాజాగా స్పందించారు. నాపై కాల్పులు జరిగినప్పుడు చనిపోయాననే అనుకున్నానని. ఇది ఒక విచిత్రమైన సంఘటన అని వ్యాఖ్యానించారు. అయితే ట్రంప్‌పై దాడి జరిగిన అనంతరం.. ఆయనకు జనాధారణ మరింత పెరిగిందని ఓ నివేదిక వెల్లడించింది.
Translate this News: