ఐదేళ్లు ఈ దేశంలో వర్క్ చేస్తే చాలు లైఫ్ సెటిల్!
గల్ఫ్‌లో మనం ఆశించిన దానికంటే ఎక్కువ జీతం ఇచ్చే ఉద్యోగాలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం భారతదేశం నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు పని కోసం దుబాయ్ వెళతారు. ఇప్పుడు కార్మికుల నుంచి అధికారుల వరకు అందరికీ అక్కడ ఎంత జీతం అందుతుందో చూద్దాం.