ఇంటర్నేషనల్ Jo Biden: నిండు సభలో కంటతడి పెట్టిన బైడెన్..ఎందుకంటే! అమెరికాలో రాజకీయ హింసకు తావులేదని అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. చికాగోలో జరుగుతున్న డెమోక్రటిక్ పార్టీ జాతీయ కన్వెన్షన్ కార్యక్రమానికి ఆయన కుటుంబంతో సహా హాజరయ్యారు. ఆ సమయంలో ఆయన కుమార్తె బైడెన్ గురించి మాట్లాడుతుండగా..ఆయన ఒక్కసారిగా కంటతడి పెట్టుకున్నారు. By Bhavana 20 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Jo Biden: అయ్యో బైడెన్ ఏంటి ఇది..భార్య అనుకుని వేరే మహిళకు! అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఈ మధ్యకాలంలో చాలాసార్లు అనుకోని సంఘటనల ద్వారా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే.తాజాగా ఆయన తన భార్య అనుకొని వేరే మహిళను ముద్దు పెట్టుకోబోయారు.దీంతో వెంటనే అప్రమత్తమైన ఆయన భార్య అలర్ట్ చేయడంతో ఆయన తన పొరపాటుని సరిదిద్దుకున్నారు. By Bhavana 19 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Donald Trump: అమెరికా సరిహద్దు దగ్గర తీవ్రవాద దాడి జరగొచ్చు : మాజీ అధ్యక్షుడు ట్రంప్! మూడు సంవత్సరాల క్రితం వరకు కూడా అమెరికా సరిహద్దులు పటిష్టంగా ఉండేవి అని ట్రంప్ పేర్కొన్నారు. కానీ ఇప్పుడు సరిహద్దులు అంత సురక్షితంగా లేవని ట్రంప్ అన్నారు.అమెరికా, మెక్సికో సరిహద్దుకు సంబంధించి కుదుర్చుకున్న ఒప్పందం వినాశనాన్ని కలిగిస్తుందని ట్రంప్ అన్నారు. By Bhavana 29 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Joe Biden:మేం చేసిన తప్పు మీరు చేయోద్దు- ఇజ్రాయెల్‌ను హెచ్చరించిన బైడెన్ 9/11 తర్వాత మేము చేసిన తప్పునే మీరూ చేయొద్దు అంటూ అగ్రరాజ్యం అధ్యక్షుడు జో బైడెన్ ఇజ్రాయెల్‌ను హెచ్చరించారు. హమాస్‌ను ఎదుర్కొనేందుకు కళ్ళు మూసుకుపోయి తప్పులు చేయొద్దని చెప్పారు. ఇజ్రాయెల్, హమాస్‌ల మధ్య యుద్ధం ముదురుతున్న వేళ బైడెన్ హెచ్చరికలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. By Manogna alamuru 20 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Joe Biden: ఢిల్లీ చేరుకున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ జీ20 సమ్మిట్ కోసం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భారత్ చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో ఢిల్లీ చేరుకున్న ఆయనకు పలువురు కేంద్రమంత్రులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బైడెన్ విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన సాంస్కృతికి కార్యక్రమాలను కాసేపు ఆసక్తిగా తిలకించారు. By BalaMurali Krishna 08 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ G20 Summit: ప్రపంచం చూపు భారత్ వైపు.. జీ20 సమావేశాల ఎజెండా ఏమిటి..? ఢిల్లీ వేదికగా నిర్వహించే G20 సమ్మిట్‌లో ఏ ఏ నిర్ణయాలు తీసుకుంటారు? ఎలాంటి తీర్మానాలు చేస్తారు ? ఏ ఏ వాగ్దానాలు చేస్తారు? అని ప్రపంచ దేశాలు ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నాయి. వాతావరణ మార్పులు, ఆర్థిక అనిశ్చితి, మాంద్యం భయాలు మొదలు సమగ్రాభివృద్ధి, వాణిజ్యం, వ్యవసాయం, ఆరోగ్యం, ఇంధనం, పర్యావరణ పరిరక్షణ, ఉక్రెయిన్ యుద్ధం దాకా ఎన్నో అంతర్జాతీయ అంశాలు ఈ భేటీలో చర్చకురానున్నాయి. By BalaMurali Krishna 07 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn