JIO : ఐపీఎల్ ప్రేక్షకులకు గుడ్ న్యూస్ అందించిన జియో నెట్ వర్క!
జియో కస్టమర్లకు ఆ కంపెనీ శుభవార్త తెలపింది. 3 నెలల పాటు ఉచితంగా లైవ్ స్ట్రీమ్ అందించనున్నట్లు వెల్లడించింది.ఇక పై ఐపీఎల్ మ్యాచ్ లు ఉచితంగా చూడవచ్చు.
జియో కస్టమర్లకు ఆ కంపెనీ శుభవార్త తెలపింది. 3 నెలల పాటు ఉచితంగా లైవ్ స్ట్రీమ్ అందించనున్నట్లు వెల్లడించింది.ఇక పై ఐపీఎల్ మ్యాచ్ లు ఉచితంగా చూడవచ్చు.
ఫీచర్ ఫోన్ మార్కెట్ లో జియో హవా పెరిగింది. మార్కెట్లో 4జీ ఫీచర్ ఫోన్ల అమ్మకాలు 5 శాతం వృద్ధిని నమోదు చేశాయి. జియో 999 రూపాయలకే ఫీచర్ ఫోన్ మార్కెట్లో అందుబాటులోకి తెచ్చింది. దీంతో ఫీచర్ ఫోన్ల అమ్మకాల వృద్ధికి జియో కూడా ఒక కారణం అయింది.
జియో, ఎయిర్ టెల్ కస్టమర్లకు గుడ్ న్యూస్. ఈ రెండు దిగ్గజ టెలికాం కంపెనీలు ఒకే రకమైన కొత్త రీఛార్జ్ ప్లాన్స్ ను అందుబాటులోకి తీసుకువచ్చాయి. రెండింటి ధర రూ. 666. అయితే ప్రయోజనాల్లో మాత్రం ఎంతో తేడా ఉంది.అవేంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.
కేవలం రూ.108 లు చెల్లించి 60 రోజుల ఇంటర్నేట్ బ్యాలెన్స్ పొందవచ్చని బీఎస్ఎన్ఎల్ సంస్థ ప్రకటించింది. కంపెనీ తన కస్టమర్లకు లోకల్ కాల్ల ప్రయోజనాన్ని ఇస్తుంది. మీ రాష్ట్రంలో మాత్రమే ఈ ప్లాన్లో కాల్లు చేయగలరు. 1GB డేటా ఇందులో అందుబాటులో ఉంటుంది.
పేటీఎం వాలెట్ ను కొనుగోలు చేయాలని ముఖేష్ అంబానీ ప్రయత్నిస్తున్నారంటూ కొన్ని రోజుల క్రితం కార్పొరేట్ సర్కిల్స్ లో వినిపించింది. ఇప్పుడు పేటీఎంపై ఆర్బీఐ చర్యల తరువాత ఈ వార్తలు మరింత జోరందుకున్నాయి. పేటీఎం జియో తోనూ, HDFC బ్యాంక్తోనూ చర్చలు జరుపుతోందని చెప్పుకుంటున్నారు.
ఎయిర్ టెల్, జియో ఇప్పటకే 5జీ రేసులో దూసుకుపోతున్నాయి. 5జీ యూజర్లకు ఫ్రీ ఇంటర్నెట్ అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు వొడాఫోన్ ఐడియా కూడా భారతదేశంలో 5G సేవను ప్రారంభించబోతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి ఇటీవలే ఆ కంపెనీ ప్రతినిధి గురించి వివరించారు.
ఈ ప్లాన్స్ లో గరిష్టంగా 200జిబి డేటా రోల్ ఓవర్ సౌకర్యం ఉంది. వినియోగదారులకు రోజుకు 100 ఎస్ఎంఎస్ లు, 6నెలల అమెజాన్ ప్రైమ్ మెంబర్ షిప్, ఒక ఏడాది డిస్నీ ప్లస్ హాట్ స్టార్ మొబైల్ సబ్ స్క్రిప్షన్ పొందుతారు.
జియో కస్టమర్లకు తమ నచ్చిన నెంబర్లను ఎంచుకునే వీలు కల్పించింది కంపెనీ. మొబైల్ నెంబర్ లో చివరి 4 నుంచి 6 డిజిట్స్ మార్చుకునే అవకాశం కల్పించింది జియో. ఈ అవకాశంతో మీ లక్కీ నెంబర్, పుట్టినరోజు మొదలైన వాటితో మీ మొబైల్ నెంబర్ ను సెట్ చేసుకోవచ్చు.
ఇప్పుడు ప్రపంచంలో ఏదైనా ట్రెండింగ్లో ఉందంటే అది ఏఐ. జనాలు దీంతో పిచ్చెక్కిపోతున్నారు. ఈ టెక్నాలజీతో వచ్చిన చాట్జీపీటీని అయితే తెగ వాడేస్తున్నారు. అందుకే దీనికి పోటీగా మన దేశం ముద్ర వేయడానికి వచ్చేస్తోంది జియో భారత్ జీపీటీ.